Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:58 PM

మైయికోడ్ క్రీడా పోటీ గ్రామ ప్రజలలో క్రీడా స్ఫూర్తిని మరింత పెంచింది

12-01-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో మైయికోడ్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లు ప్రేక్షకులను ఎంతో ఉత్సాహపరిచాయి.టోర్నమెంట్‌లో బోరంచ ఏ టీం, బీబీపేట్ తాండ జట్టుపై అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బోరంచ ఏ టీం ఆటగాళ్లు సమష్టిగా చక్కని ఆటను చూపించారు. ప్రత్యేకంగా జీపీ బీరప్ప తన ప్రతిభతో అందరి మనసులు గెలుచుకొని, ఈ మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు.అలాగే మరో మ్యాచ్‌లో బోరంచ బీ టీం, చాప్ట తాండ జట్టును ఓడించి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఒగ్గు భీమ్ అద్భుతమైన ఆటతీరుతో జట్టును విజయపథంలో నడిపించారు. ఆయన ప్రదర్శనను గుర్తించి, ఆయన్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రకటించారు.ఈ విధంగా మైకోడ్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా కొనసాగుతూ, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తోంది. పాల్గొన్న అన్ని జట్లకు, క్రీడాకారులకు, నిర్వాహకులకు అభినందనలు.

Sthanikam

మైయికోడ్ క్రీడా పోటీ గ్రామ ప్రజలలో క్రీడా స్ఫూర్తిని మరింత పెంచింది

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో మైయికోడ్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లు ప్రేక్షకులను ఎంతో ఉత్సాహపరిచాయి.టోర్నమెంట్‌లో బోరంచ ఏ టీం, బీబీపేట్ తాండ జట్టుపై అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బోరంచ ఏ టీం ఆటగాళ్లు సమష్టిగా చక్కని ఆటను చూపించారు. ప్రత్యేకంగా జీపీ బీరప్ప తన ప్రతిభతో అందరి మనసులు గెలుచుకొని, ఈ మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు.అలాగే మరో మ్యాచ్‌లో బోరంచ బీ టీం, చాప్ట తాండ జట్టును ఓడించి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఒగ్గు భీమ్ అద్భుతమైన ఆటతీరుతో జట్టును విజయపథంలో నడిపించారు. ఆయన ప్రదర్శనను గుర్తించి, ఆయన్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రకటించారు.ఈ విధంగా మైకోడ్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా కొనసాగుతూ, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తోంది. పాల్గొన్న అన్ని జట్లకు, క్రీడాకారులకు, నిర్వాహకులకు అభినందనలు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News