Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:19 PM

మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ ఆర్థిక సహాయం

29-12-2025 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బండలేమూర్ గ్రామంలో 100 ఏళ్ల జర్పుల జానకి అంత్యక్రియలు

ఇబ్రహీంపట్నం:స్థానికం ప్రతినిధి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండల్, బండలేమూర్ గ్రామానికి అనుసంధానమైన అజీన తండాకు చెందిన జర్పుల జానకి 100 సంవత్సరాల వయసులో మరణించారు. సమాచారం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ నాయకులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

అంత్యక్రియలకు ex-గ్రామ సర్పంచ్ మంగ శ్రీనివాస్ 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. జానకి గారి కొడుకులు, కోడళ్ళను కూడా నాయకులు అభినందించారు. 100 ఏళ్ల జీవితానికి కుటుంబం ఎలా చూసుకున్నారో అర్థమవుతుందని తెలిపారు.

బండలేమూర్ గ్రామ సర్పంచ్ కంటెస్టెంట్ రమావత్ జనార్దన్ తెలిపారు, “పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా ఉంటూ ధైర్యంగా ఉండే నాయకుడే మనకు అవసరం. మంగ శ్రీనివాస్ ఎల్లవేళలా తోడుగా నిలిచాడు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము” అని.

ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ ప్రజెంట్ వార్డు నెంబర్ లొంగారి మల్లేష్, సర్పంచ్ కంటెస్టెంట్ రమావత్ జనార్ధన్, మాజీ వార్డు జోగురాజు, కాంగ్రెస్ నాయకులు జరుపుల రవి, మోహన్ నాయక్, స్టీరింగ్ కమిటీ చైర్మన్ నవీన్ నాయక్, కొంకానీ అంజయ్, కోర్ర పాండు నాయక్, ఏడో వార్డు కంటెస్టెంట్ పాతులోత్ లక్ష్మణ్ నాయక్, రవి నాయక్, బొజ్జ నాయక్, హనుమంతు, రమేష్, బాలాజీ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ ఆర్థిక సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News