Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 AM

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!
08-03-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండల తహసీల్దార్ కమతం శ్రావణ్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల సమయంలో భారీ మొత్తంలో బంగారం, నగదు, ఆస్తి పత్రాలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం ఆయన వద్ద నుంచి రెండు ఇళ్లు, ఒక అపార్ట్మెంట్‌లో ఆరు ఫ్లాట్లు, కరీంనగర్‌లో నాలుగు ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. అలాగే కారు, బైక్‌తో పాటు భారీగా బంగారం, లెక్కకు మించిన నగదు, విలాసవంతమైన గృహోపకరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.

Sthanikam

లంచాలు మింగడం.. దొరికితే తలదించుకోవడం..!

Article Image

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండల తహసీల్దార్ కమతం శ్రావణ్ కుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల సమయంలో భారీ మొత్తంలో బంగారం, నగదు, ఆస్తి పత్రాలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం ఆయన వద్ద నుంచి రెండు ఇళ్లు, ఒక అపార్ట్మెంట్‌లో ఆరు ఫ్లాట్లు, కరీంనగర్‌లో నాలుగు ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. అలాగే కారు, బైక్‌తో పాటు భారీగా బంగారం, లెక్కకు మించిన నగదు, విలాసవంతమైన గృహోపకరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News