Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:31 PM

లింగవారిగూడెంకు ఆర్టీసీ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

03-03-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగం వారిగూడెం గ్రామానికి గత కొద్ది సంవత్సరాలుగా నిలిచిన బస్సును ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు సురక్షితం సుఖవంతంగా ఉంటుందని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది కావున ప్రజలు ఇట్టిఅవకాశాన్ని ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా లిం గవారిగూడెం గ్రామానికి ఎల్లవేళలా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం, సిపిఐ జిల్లా నాయకులు పల్లె శేఖర్ రెడ్డి, పల్లె సరళ, టిఆర్ఎస్ నాయకులు కూసుకుంట్ల సత్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తులలక్ష్మయ్య ఉప సర్పంచ్ పల్లె లింగారెడ్డి వార్డు సభ్యులు కత్తులమల్లయ్య కత్తుల సాయిలు పల్లె ప్రేమలత కత్తుల వసంత టిఆర్ఎస్ పార్టీ నాయకులు కత్తుల గాలయ్య కత్తుల వాసు కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల అశోక్ కత్తులనరసింహ కత్తుల విజయ్ కుమార్ కత్తుల నరేష్ కురుమతి దేవదాస్ బద్దల పెంటయ్య పల్లె సత్తిరెడ్డి మారగోని స్వామి కత్తులహరికృష్ణ కుక్కల నరేష్ కుక్కల అంజయ్య కుక్కల యాదయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు మహిళలు యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

లింగవారిగూడెంకు ఆర్టీసీ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News