Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 01:57 AM

కుషాయిగూడ డిపో లో గవర్నర్ కి ఉద్యోగుల లేఖ

19-01-2026 272 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar
స్థానికం ప్రతినిధి కుషాయిగూడ పి ప్రభాకర్

కుషాయిగూడ డిపో లోసాజిద్ మహమ్మద్, దుర్గేష్ ,నరేందర్, బాబు ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మ గౌరవ లేక అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత గవర్నర్ 14.09.2023ACT70F2023సంతకం చేసి చట్ట రూపం దాల్చారుఅయినప్పటి ఇంత వరకు అది అమలు కాక పోవడంతో కార్మికులు చాలా మనో వేదనకు గురి అగుచున్నారని ,గవర్నర్ తక్షణమే ఈ చట్టాని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూఉద్యోగులు పోస్ట్ కార్డు ద్వారా వేడుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిపోలో విధులు నిర్వహించే 520 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సాజిద్ మహమ్మద్ మాట్లాడుచుఆర్టీసీ నీ ప్రభుత్వం లో విలీనం చేసే వరకు శాంతి యుతంగా రాజ్యగానికి లోబడి నిరసన కార్యక్రమాలతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరచారు.

Sthanikam

కుషాయిగూడ డిపో లో గవర్నర్ కి ఉద్యోగుల లేఖ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News