Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

కులం పేరుతో దుర్భసలాడి,దాడికి పాల్పడి పాపా చావుకి కారణం అయినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

25-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నాగర్ కర్నూలు జిల్లా , కుమ్మెర గ్రామంలో జరిగిన విషాదం పై , 2 నెలల పాపా చావుకి కారణమైన వారిపై , కులం పేరుతో దుర్బాషలాడిన వారిపై ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం లేకుండా, విచారణ చేప్పట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని రజక విద్యార్థి సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి మడి పెద్ది శ్రీకాంత్ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. వారు విలేకర్ల సమావేశాల్లో మాట్లాడుతూ... బాధితులకు ప్రభుత్వం ఆదుకొని , వారి వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలనీ. ఇలాంటి సంఘటనలు మల్లి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ, లేదంటే తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ , స్ఫూర్తి తో , అహంకారంతో వీర్రవీగే కుల గజ్జితో సమాజంలో , విషాద సంఘటనలు సృష్టించే వారికీ తగిన గుణపాఠం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

Sthanikam

కులం పేరుతో దుర్భసలాడి,దాడికి పాల్పడి పాపా చావుకి కారణం అయినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Article Image

నాగర్ కర్నూలు జిల్లా , కుమ్మెర గ్రామంలో జరిగిన విషాదం పై , 2 నెలల పాపా చావుకి కారణమైన వారిపై , కులం పేరుతో దుర్బాషలాడిన వారిపై ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం లేకుండా, విచారణ చేప్పట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని రజక విద్యార్థి సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి మడి పెద్ది శ్రీకాంత్ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. వారు విలేకర్ల సమావేశాల్లో మాట్లాడుతూ... బాధితులకు ప్రభుత్వం ఆదుకొని , వారి వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలనీ. ఇలాంటి సంఘటనలు మల్లి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ, లేదంటే తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ , స్ఫూర్తి తో , అహంకారంతో వీర్రవీగే కుల గజ్జితో సమాజంలో , విషాద సంఘటనలు సృష్టించే వారికీ తగిన గుణపాఠం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News