Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

కొత్తగూడెం , గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలనీ; బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా

06-03-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో కొత్తగూడెం నుండి గోరంట్ల గ్రామం వరకు రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారంఅర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... గత కెసిఆర్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గాదరికిశోర్ ప్రత్తిపాధనలో రోడ్డు మంజూరూ చేశారు. ఆ తరువాత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యే మందుల సామేల్ హడాఉడిగా శంకస్థాపన చేసి రెండేండ్లయిన ఇంతవరకు పనులు ప్రారంభించా లేక పోయారని అన్నారు. అలాగే మండలం లోని తుంగతుర్తి,వెంపటి,తూర్పుగూడెం, వెంపటి,బంధారామారం.,గుండెపురి, బండరామారం రోడ్లను వెంటనే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలోజిల్లా నాయకులు గుండ గానిరాములుగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ మట్టిపెల్లి శ్రీశైలం, సర్పంచ్ మేడదుల రమేష్. ఉపసర్పంచ్ మహేష్, నాయకులు సిమ్మద్రి,కరుణాకర్.,కేశవరెడ్డి,సత్యనారాయణ,పాపులు. సందీప్. ప్రవీణ్. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొత్తగూడెం , గోరెంట్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలనీ; బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా

Article Image

తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో కొత్తగూడెం నుండి గోరంట్ల గ్రామం వరకు రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారంఅర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... గత కెసిఆర్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గాదరికిశోర్ ప్రత్తిపాధనలో రోడ్డు మంజూరూ చేశారు. ఆ తరువాత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యే మందుల సామేల్ హడాఉడిగా శంకస్థాపన చేసి రెండేండ్లయిన ఇంతవరకు పనులు ప్రారంభించా లేక పోయారని అన్నారు. అలాగే మండలం లోని తుంగతుర్తి,వెంపటి,తూర్పుగూడెం, వెంపటి,బంధారామారం.,గుండెపురి, బండరామారం రోడ్లను వెంటనే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలోజిల్లా నాయకులు గుండ గానిరాములుగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ మట్టిపెల్లి శ్రీశైలం, సర్పంచ్ మేడదుల రమేష్. ఉపసర్పంచ్ మహేష్, నాయకులు సిమ్మద్రి,కరుణాకర్.,కేశవరెడ్డి,సత్యనారాయణ,పాపులు. సందీప్. ప్రవీణ్. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News