Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:43 PM

కేటీఆర్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ చిట్యాలలో యువ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

24-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల:

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన యువ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పలకలను పంపిణీ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ సేవే నిజమైన వేడుక అనే సందేశంతో విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి ప్రవీణ్, ఎస్.కే. ఇబ్రాహీం, బొడ్డుపల్లి శ్రీను, సిలివేరు రిశ్వంత్, బొడ్డుపల్లి ఉపేందర్, గూడా అఖిల్, బొడ్డుపల్లి శ్రీశాంత్, ఎస్.కే. ఉస్మాన్, నరముల శివ, పల్లపు శ్రీకాంత్, తిరిపాల రాంచరణ్, శివాజీ తదితర యువ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

కేటీఆర్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ చిట్యాలలో యువ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

Article Image

చిట్యాల:

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన యువ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పలకలను పంపిణీ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ సేవే నిజమైన వేడుక అనే సందేశంతో విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి ప్రవీణ్, ఎస్.కే. ఇబ్రాహీం, బొడ్డుపల్లి శ్రీను, సిలివేరు రిశ్వంత్, బొడ్డుపల్లి ఉపేందర్, గూడా అఖిల్, బొడ్డుపల్లి శ్రీశాంత్, ఎస్.కే. ఉస్మాన్, నరముల శివ, పల్లపు శ్రీకాంత్, తిరిపాల రాంచరణ్, శివాజీ తదితర యువ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News