Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:29 AM

కర్నె అరవింద్‌కు నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

కర్నె అరవింద్‌కు నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

కర్నె అరవింద్‌కు నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
21-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

ఇటీవల మరణించిన బీఆర్ఎస్ యువ నాయకుడు, మాజీ శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్ సోదరుని కుమారుడు కర్నె అరవింద్ చిత్రపటానికి పార్టీ నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు చాడ కిషన్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం కర్నె ప్రభాకర్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Sthanikam

కర్నె అరవింద్‌కు నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

Article Image

హైదరాబాద్,

ఇటీవల మరణించిన బీఆర్ఎస్ యువ నాయకుడు, మాజీ శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్ సోదరుని కుమారుడు కర్నె అరవింద్ చిత్రపటానికి పార్టీ నాయకులు మంగళవారం నివాళులు అర్పించారు.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు చాడ కిషన్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం కర్నె ప్రభాకర్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News