Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 10:50 AM

కార్మిక–రైతు హక్కుల కోసం దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. సిఐటియు

11-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి,: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా నాయకుడు బుర్ర శ్రీనివాస్ పిలుపునిచ్చారు.విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కార్పొరేట్ శక్తులు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు కార్మిక, రైతు, పేద–మధ్యతరగతి వర్గాలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాల మార్పులు, ఔట్‌సోర్సింగ్–కాంట్రాక్ట్ విధానాల విస్తరణతో కార్మికుల హక్కులు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం ఉదయం 8 గంటలకు సమ్మె ప్రారంభమవుతుందని తెలిపారు. బిల్డింగ్ వర్కర్స్, హమాలీలు, గ్రామపంచాయతీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.

Sthanikam

కార్మిక–రైతు హక్కుల కోసం దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. సిఐటియు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News