Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:32 PM

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు

17-02-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కానిస్టేబుల్‌గా ఎంపికై ప్రస్తుతం ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు ట్రైనీలు తమ కృషితో ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సవర్ల శ్రీనాథ్ – గ్రూప్-2లో ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. కురవల్లి మదనమోహన్ రెడ్డి – డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు వారిని ప్రత్యేకంగా అభినందించి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైన పోలీస్ శిక్షణ మధ్య కూడా క్రమశిక్షణతో చదివి ఈ విజయాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి విజయం తోటి ట్రైనీలకు మరియు యువతకు స్ఫూర్తిదాయకమని, ఇక్కడితో ఆగకుండా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రామారావు , ఆర్ఐ కృష్ణంరాజు గారు, ఇతర అధికారులు మరియు ట్రైనీలు పాల్గొన్నారు.

Sthanikam

కానిస్టేబుల్ నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారిని అభినందించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు

Article Image

కానిస్టేబుల్‌గా ఎంపికై ప్రస్తుతం ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు ట్రైనీలు తమ కృషితో ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సవర్ల శ్రీనాథ్ – గ్రూప్-2లో ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. కురవల్లి మదనమోహన్ రెడ్డి – డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు వారిని ప్రత్యేకంగా అభినందించి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైన పోలీస్ శిక్షణ మధ్య కూడా క్రమశిక్షణతో చదివి ఈ విజయాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి విజయం తోటి ట్రైనీలకు మరియు యువతకు స్ఫూర్తిదాయకమని, ఇక్కడితో ఆగకుండా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రామారావు , ఆర్ఐ కృష్ణంరాజు గారు, ఇతర అధికారులు మరియు ట్రైనీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News