Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:47 AM

కామర్స్‌లో అవగాహన పెంపుతో విస్తృత అవకాశాలు ఎన్‌జీ కళాశాలలో జీఎస్‌టీపై విస్తృత ఉపన్యాసం

12-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కామర్స్‌పై సమగ్ర అవగాహన పెంపొందించుకుంటే విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని సముద్రాల ఉపేందర్తె లిపారు.

బుధవారం నాగార్జున గవర్నమెంట్ కాలేజీ లో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో “జీఎస్‌టీ సిద్ధాంతం మరియు అమలు” అంశంపై విస్తృత ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన లీగల్ క్రాఫ్ట్ ఇండియా కు చెందిన న్యాయవాది, పన్నుల నిపుణుడు G. సిద్దెశ్వర రావు ప్రధాన వక్తగా పాల్గొని విద్యార్థులకు జీఎస్‌టీ విధానం, దాని అమలు విధానాలపై వివరించారు.

విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఇలాంటి ఉపన్యాసాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాయోగిక శిక్షణ అందించడంలో సంబంధిత సంస్థల సహకారం అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డా. జే. నాగరాజు, డా. సాలయ్య, జీ. సిద్ధేశ్వరావు, ఎస్. వాసుదేవు, ఎం. సావిత్రి, ఎస్.కె. వహీద్ బాబా, ఎన్. వెంకటరెడ్డి, ఏ. జాన్ రెడ్డి, ఎన్. శంకరయ్య, బీ. దినేష్, డి. వెంకటేష్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

Sthanikam

కామర్స్‌లో అవగాహన పెంపుతో విస్తృత అవకాశాలు ఎన్‌జీ కళాశాలలో జీఎస్‌టీపై విస్తృత ఉపన్యాసం

Article Image

కామర్స్‌పై సమగ్ర అవగాహన పెంపొందించుకుంటే విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని సముద్రాల ఉపేందర్తె లిపారు.

బుధవారం నాగార్జున గవర్నమెంట్ కాలేజీ లో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో “జీఎస్‌టీ సిద్ధాంతం మరియు అమలు” అంశంపై విస్తృత ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన లీగల్ క్రాఫ్ట్ ఇండియా కు చెందిన న్యాయవాది, పన్నుల నిపుణుడు G. సిద్దెశ్వర రావు ప్రధాన వక్తగా పాల్గొని విద్యార్థులకు జీఎస్‌టీ విధానం, దాని అమలు విధానాలపై వివరించారు.

విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఇలాంటి ఉపన్యాసాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాయోగిక శిక్షణ అందించడంలో సంబంధిత సంస్థల సహకారం అవసరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డా. జే. నాగరాజు, డా. సాలయ్య, జీ. సిద్ధేశ్వరావు, ఎస్. వాసుదేవు, ఎం. సావిత్రి, ఎస్.కె. వహీద్ బాబా, ఎన్. వెంకటరెడ్డి, ఏ. జాన్ రెడ్డి, ఎన్. శంకరయ్య, బీ. దినేష్, డి. వెంకటేష్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News