Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:45 AM

కామర్స్‌లో అవగాహన పెంచుకుంటే విస్తృత అవకాశాలు. డాక్టర్ సముద్రాల ఉపేందర్

11-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: కామర్స్ రంగంపై సమగ్ర అవగాహన పెంపొందించుకుంటే విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు.

బుధవారం కళాశాలలో కామర్స్ విభాగం మరియు హైదరాబాద్‌కు చెందిన లీగల్ క్రాఫ్ట్ ఇండియా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిర్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ శిక్షణ అందించడంలో ఆ సంస్థ సహకారం అందిస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డా. జే. నాగరాజు, అధ్యాపకులు డాక్టర్ సాలయ్య, జీ. సిద్ధేశ్వరావు (అడ్వకేట్, టాక్స్ ప్రాక్టిషనర్), ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవికుమార్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజుతో పాటు అధ్యాపకులు ఎస్. వాసుదేవు, ఎం. సావిత్రి, ఎస్‌కే వహీద్ బాబా, ఎన్. వెంకటరెడ్డి, ఏ. జాన్ రెడ్డి, ఎన్. శంకరయ్య, బీ. దినేష్, డి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కామర్స్‌లో అవగాహన పెంచుకుంటే విస్తృత అవకాశాలు. డాక్టర్ సముద్రాల ఉపేందర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News