Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:39 AM

కలియుగ మహత్యాలు ఏ పని చేయడానికి కూడా వెనకడుగు వేయని యువత చివరకు ఏమౌతుందో

11-02-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రియుడుతో లేచిపోవాలని రీనా అనే యువతి అతి తెలివి ప్రదర్శించింది . తాను నాగదేవతగా మారిపోయానని, నాగలోకానికి వెళ్లిపోతున్నానని తన అవతారాన్ని భూమి మీద చాలించానని తల్లిదండ్రులను నమ్మించేందుకు భలే ప్లాన్ చేసింది. ఆ యువతకి గ్రామంలోని ఓ యువకుడితో ప్రేమాయణం సాగుతోంది. యువకుడుతో లేచిపోవాలని ఉద్దేశంతో ఆ యువతి రెండు నెలల నుంచే తనకు కలలో నాగదేవతలు కనిపిస్తున్నారని, తనను రమ్మంటున్నారని చెప్తూ వచ్చేది. ఈలోగా సమీపంలోనే ఉన్న నాగదేవత ఆలయానికి వెళ్లి ఓ నాగ దేవత విగ్రహం తెచ్చుకుంది. అప్పటినుంచి పూజలు చేస్తోంది. ఆదివారం నాడు ఆలయానికి పోయి అక్కడ పాములు పట్టే వారితో మాట్లాడి ఐదు అడుగుల నాగు పాము కుబుసం తెచ్చుకుంది. రాత్రి బెడ్ మీద దాన్ని పెట్టి గాజులు, కుంకుమ అవన్నీ కూడా బెడ్ మీద పెట్టేసి తాను మానవ అవతారం ముగించి పై లోకానికి వెళ్లిపోయానని చెప్పేందుకు నమ్మించి ఆ రాత్రి ప్రియుడుతో లేచిపోయింది. ఉదయాన్నే తల్లిదండ్రులు అది చూసి కొంతవరకు నమ్మినా , తర్వాత పోలీసులు ఇది అమ్మాయి ఆడిన నాటకం అని చెప్పారు . ఆ యువతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడున్నాయో కనుక్కొని ఆ తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు .చూశారా ప్రేమ ఎంత డ్రామా ఆడించిందో..? సినిమా స్టైల్ లో తల్లిదండ్రులను నమ్మించేందుకు ఆ యువతి శతవిధాలా ప్రయత్నించి అద్భుతమైన నాటకానికి తెర తీసింది . ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో సింగణపూర్ లో ఈ సంఘట జరిగింది..

Sthanikam

కలియుగ మహత్యాలు ఏ పని చేయడానికి కూడా వెనకడుగు వేయని యువత చివరకు ఏమౌతుందో

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News