Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:05 AM

కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి పార్టీలో చేరిన డాక్టర్ పడిగెల శివ

20-01-2026 237 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యునిగా తొమ్మిదో వార్డు డాక్టర్ పడిగెల శివ భారతీయ జనతా పార్టీ,నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి పెరుగుతున్నటువంటి గౌరవానికి ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్,సీనియర్ నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్ రావు,తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ సుమా వెంకటేశ్వర్లు,సీనియర్ నాయకులు కోళ్ల బిక్షపతి,మేడి కోటేష్,రాజు చారి,రాజు,మల్లికార్జున్,కలకొండ రాము తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి పార్టీలో చేరిన డాక్టర్ పడిగెల శివ

Article Image

స్థానికం:భువనగిరి రిపోర్టర్ కుమార్

భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యునిగా తొమ్మిదో వార్డు డాక్టర్ పడిగెల శివ భారతీయ జనతా పార్టీ,నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి పెరుగుతున్నటువంటి గౌరవానికి ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి రావడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్,సీనియర్ నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్ రావు,తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ సుమా వెంకటేశ్వర్లు,సీనియర్ నాయకులు కోళ్ల బిక్షపతి,మేడి కోటేష్,రాజు చారి,రాజు,మల్లికార్జున్,కలకొండ రాము తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News