Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:50 AM

జెండా వదలని కమ్యూనిస్టు.. బాయికాని నరసింహకు జోహార్లు. జహంగీర్

29-03-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కడదాకా నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టని నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకుడు బాయికాని నరసింహ అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు.

పల్లివాడకు చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు బాయికాని నరసింహ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, దశదినకర్మ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ, నరసింహ ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి పోరాడిన నాయకుడని గుర్తు చేశారు.

అయన మృతి సిపిఎం ఉద్యమానికి తీరని లోటని పేర్కొంటూ, పేదల పక్షాన పోరాటం చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్ కల్లూరి నాగేష్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కల్లూరి నాగమణి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటపాక శివకుమార్, మండల నాయకులు వేముల సైదులు, పల్లె సత్యం, గ్రామ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జెండా వదలని కమ్యూనిస్టు.. బాయికాని నరసింహకు జోహార్లు. జహంగీర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News