Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:51 AM

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: టీజేఏ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా

29-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టీజేఏ) జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆదివారం భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో షానూర్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థల సమస్యలను పరిష్కరించాలి, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి, జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి అని తెలిపారు.

అలాగే, విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 లక్షల ఎక్సగ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ చట్టం అమలు చేయాలి, అక్రెడిటేషన్ కార్డులు వేగంగా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమం పక్కన పెడతుంటే, పరిస్థితి “దారుణం”గా మారిందని ఆయన హెచ్చరించారు.

Sthanikam

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: టీజేఏ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా

Article Image

యాదాద్రి భువనగిరి: తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టీజేఏ) జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆదివారం భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో షానూర్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థల సమస్యలను పరిష్కరించాలి, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి, జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి అని తెలిపారు.

అలాగే, విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 లక్షల ఎక్సగ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ చట్టం అమలు చేయాలి, అక్రెడిటేషన్ కార్డులు వేగంగా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమం పక్కన పెడతుంటే, పరిస్థితి “దారుణం”గా మారిందని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News