బిజెపి పట్టణ జిల్లా రాష్ట్ర నాయకులకు మాజీ కౌన్సిలర్లకు మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు????
ఈరోజు హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద 10,26 వార్డుకు సంబంధించినటువంటి ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది ఇట్టి ముగ్గుల పోటీ రెండు గంటల నుంచి 4 గంటల వరకు జరుగును కావున బహుమతి ప్రధానోత్సము నాలుగు గంటలకు ఉంటుంది కాబట్టి అందరూ కూడా మూడు గంటలకు మధ్యాహ్నము హౌసింగ్ బోర్డ్ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద చేరుకోవాల్సిందిగా సవినయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయకులందరూ కూడా ముఖ్యంగా ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము
*పడమటి జగన్మోహన్ రెడ్డి* మాజీ కౌన్సిలర్
*ఉడుత భాస్కర్*
పట్టణ ప్రధాన కార్యదర్శి
జిట్ట శివారెడ్డి బూత్ అధ్యక్షులు
కార్తీక్ బూత్ అధ్యక్షుడు
మహేష్ యాదవ్ బూత్ అధ్యక్షులు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి