Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

జలం–జీవం నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గోరంట్ల మండలం వినాయకనగర్‌లో నిర్వహణ

18-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, ఏప్రిల్ 18:

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల మండలంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. “జలం–జీవం” అనే ప్రధాన నినాదంతో గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని వినాయకనగర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

మండల స్పెషల్ ఆఫీసర్ సమత మేడం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రత, తాగునీటి సంరక్షణ, పరిసరాల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రజలు స్వచ్ఛతను అలవాటు చేసుకోవాలని, నీటి వనరులను సంరక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లల చెరువు చంద్ర, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు డి. ఉమాశంకర్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, నిమ్మల శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి సంజయ్ నాయక్, హౌసింగ్ ఏఈ గణేష్, మైనారిటీ నాయకులు అజముతుల్లా, ఈశ్వర్, రోహిత్, శ్రీశైలం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జలం–జీవం నినాదంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గోరంట్ల మండలం వినాయకనగర్‌లో నిర్వహణ

Article Image

సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, ఏప్రిల్ 18:

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల మండలంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. “జలం–జీవం” అనే ప్రధాన నినాదంతో గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని వినాయకనగర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

మండల స్పెషల్ ఆఫీసర్ సమత మేడం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రత, తాగునీటి సంరక్షణ, పరిసరాల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రజలు స్వచ్ఛతను అలవాటు చేసుకోవాలని, నీటి వనరులను సంరక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లల చెరువు చంద్ర, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు డి. ఉమాశంకర్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, నిమ్మల శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి సంజయ్ నాయక్, హౌసింగ్ ఏఈ గణేష్, మైనారిటీ నాయకులు అజముతుల్లా, ఈశ్వర్, రోహిత్, శ్రీశైలం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News