Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 12:06 AM

ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

18-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యార్థులకు డిఐఈఓ భాను నాయక్ సూచన

ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాశాఖాధికారి భాను నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పెరుమళ్ల యాదయ్య ఆధ్వర్యంలో వీడ్కోలు వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థి దశలో ఏకాగ్రతతో చదివితే భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందని తెలిపారు. సెల్‌ఫోన్ల వినియోగాన్ని తగ్గించుకోవాలని హితవు పలికారు.ప్రారంభంలోనే తప్పటడుగు వేస్తే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ప్రసాద్, బి వాసు, ఎస్ కె భాషీరునిస బేగం, జి సైదులు, ఆర్ గురవయ్య, బి గోపమని, బి లలిత, జి శ్రీనివాస్, టి రమేష్, సిహెచ్ కృష్ణ, ఎం ప్రతాప్, టి వెంకటకృష్ణ, జి నవీన్ కుమార్, ఎస్ రవికుమార్, పి లక్ష్మయ్య, ఎం రమేష్, కే కుమారస్వామి, సిహెచ్ జ్యోతి, ఏ సాంబశివ రెడ్డి, పి చిరంజీవి, ఎం ప్రభాకర్ రెడ్డి, టి వసంతలక్ష్మి, పి నవీన్ కుమార్, ఎస్ కృష్ణారవింద్, వై రాణి, వి పున్నమ్మ, బి భాస్కర్, వై విద్యాసాగర్, సైదులు, ఆర్ చైతన్య, డాక్టర్ సతీష్, ఎం స్వాతి, జి సతీష్, ఈశ్వర చారి, డాక్టర్ ఎం చంద్రశేఖర్, శ్యాంసుందర్ రెడ్డి, రాజేశ్వరి, ఇందుమతి, లతీఫ్, అనురాధ, రజియా, సుల్తానా, లక్ష్మయ్య, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News