Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:45 AM

ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం నిధానపల్లిలో ముగ్గు వేసి పనులకు శ్రీకారం. సర్పంచ్

13-03-2026 120 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని నిధానపల్లి గ్రామంలో నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం జరిగింది. ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఈనెల 2న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేశారు.

తదుపరి పనులకు శ్రీకారం చుట్టుతూ శుక్రవారం గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ స్థలంలో ముగ్గు వేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల అభివృద్ధికి ఈ భవనం ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వి,సుమన్, వి బి కే నారపాక హారిక, గ్రామ పెద్దలు కొండ మల్లయ్య గౌడ్, కొండ మల్లేశం గౌడ్ భాష మల్ల సంతోష్, కొండ శేఖర్ గౌడ్, నారపాక లక్ష్మన్, నారపాక నరేష్ మహిళా సంఘం సభ్యులు కొండ పద్మ, నారపాక అనురాధ, గ్రామపంచాయతీ సిబ్బంది కడారి భాగ్య, వీరమల్ల వీరేశం రాచకొండ దాసులు, నారపాక అండాలు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం నిధానపల్లిలో ముగ్గు వేసి పనులకు శ్రీకారం. సర్పంచ్

Article Image

రామన్నపేట: మండలంలోని నిధానపల్లి గ్రామంలో నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి భవనానికి శుభారంభం జరిగింది. ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి ఈనెల 2న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేశారు.

తదుపరి పనులకు శ్రీకారం చుట్టుతూ శుక్రవారం గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ స్థలంలో ముగ్గు వేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల అభివృద్ధికి ఈ భవనం ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వి,సుమన్, వి బి కే నారపాక హారిక, గ్రామ పెద్దలు కొండ మల్లయ్య గౌడ్, కొండ మల్లేశం గౌడ్ భాష మల్ల సంతోష్, కొండ శేఖర్ గౌడ్, నారపాక లక్ష్మన్, నారపాక నరేష్ మహిళా సంఘం సభ్యులు కొండ పద్మ, నారపాక అనురాధ, గ్రామపంచాయతీ సిబ్బంది కడారి భాగ్య, వీరమల్ల వీరేశం రాచకొండ దాసులు, నారపాక అండాలు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News