Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:52 PM

ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.

ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.

ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.
19-01-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి:స్థానికం ప్రతినిధి ఎన్.కుమార్

డీస్పీ శ్రీనివాస్ నాయుడు, యాదాద్రి,యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం.శంకర్,ఇన్స్పెక్టర్ తుర్కపల్లి ఎస్ ఐ మహమ్మద్ తక్యుద్దీన్,అటవీ శాఖ అధికారులతో కలిసి ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో పులి దూడను చంపిన ప్రదేశాన్ని సందర్శించారు.ఈ సంధర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ...ముందు జాగ్రత్త చర్యలపై సూచనలు ఇచ్చారు,మరియు సమీప గ్రామస్తులను,ఆయా గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని,ఎక్కడ ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

Sthanikam

ఇబ్రహీంపురం పులి ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్పీ.

Article Image

తుర్కపల్లి:స్థానికం ప్రతినిధి ఎన్.కుమార్

డీస్పీ శ్రీనివాస్ నాయుడు, యాదాద్రి,యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం.శంకర్,ఇన్స్పెక్టర్ తుర్కపల్లి ఎస్ ఐ మహమ్మద్ తక్యుద్దీన్,అటవీ శాఖ అధికారులతో కలిసి ఇబ్రహీంపూర్ గ్రామ శివారులో పులి దూడను చంపిన ప్రదేశాన్ని సందర్శించారు.ఈ సంధర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ...ముందు జాగ్రత్త చర్యలపై సూచనలు ఇచ్చారు,మరియు సమీప గ్రామస్తులను,ఆయా గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని,ఎక్కడ ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News