Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:39 AM

హెయిర్ కటింగ్ విషయంలో జరిగిన పొరపాటుకు 25లక్షల నష్టపరిహారం

11-02-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తనకు హెయిర్ కట్ చెప్పినట్టు చేయలేదని దానికి గలిగిన మానసిక క్షోభకు ,సర్వీసులో లోపానికి రెండు కోట్లు చెల్లించాలన్న హస్నారాయ్ అనే మహిళ విషయంలో కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు సవరించింది. దీంతో సుప్రీంకోర్టులో ఆ మహిళ హెయిర్ కట్ వివాదం ముగిసింది. ఢిల్లీలోని ఐటిసి మౌర్య హోటల్ రాయ్ అనే మహిళ 2018లో హెయిర్ కట్ చేయించుకుంది. ఈ సందర్భంగా హెయిర్ కట్ లో పొరపాటు చేశారని తాను చెప్పిన విధంగా చేయలేదని, దీనివల్ల తనకు చాలా మానసిక క్షోభ కలిగిందంటూ ఆమె కేసు వేసింది. ఈ కేసు విచారించిన వినియోగదారుల ఫోరం ఐటీసీ మౌర్య హోటల్ ను రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఆమెకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు రెండు కోట్ల నష్టపరిహారం చాలా ఎక్కువ అని అభిప్రాయపడి, 25 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.తప్పుగా హెయిర్ కట్ చేయడం వల్ల తన వృత్తికి భంగం కలిగిందని , తాను ఎంతో మానసిక శోభకు గురయ్యానని, కొంతకాలం పాటు బయటకు పోలేక చాలా ఇబ్బంది పడ్డానని ఆ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన రెండు కోట్ల నష్టపరిహారాన్ని సుప్రీంకోర్టు 25 లక్షలకు తగ్గించింది.

Sthanikam

హెయిర్ కటింగ్ విషయంలో జరిగిన పొరపాటుకు 25లక్షల నష్టపరిహారం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News