Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:52 AM

హెల్మెట్ లేకపోతే కఠిన చర్యలు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సీఐ ఎన్ వెంకటేశ్వర్లు

31-03-2026 177 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ను రామన్నపేట మండలంలో సీఐ ఎన్. వెంకటేశ్వరరావు, ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.

వారం రోజులుగా సాగిన ఈ కార్యక్రమంలో వాహనదారులు, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రావెల్స్ యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నాగరాజు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు.

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Sthanikam

హెల్మెట్ లేకపోతే కఠిన చర్యలు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. సీఐ ఎన్ వెంకటేశ్వర్లు

Article Image

రామన్నపేట: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ను రామన్నపేట మండలంలో సీఐ ఎన్. వెంకటేశ్వరరావు, ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.

వారం రోజులుగా సాగిన ఈ కార్యక్రమంలో వాహనదారులు, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రావెల్స్ యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నాగరాజు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు.

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News