తూప్రాన్ పేట మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి దేశగోని షణ్ముఖ గౌడ్ (17) అదృశ్యమయ్యాడు. వనపర్తి జిల్లా కోడూరుకు చెందిన ఈ విద్యార్థి బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు.అటెండెన్స్ సమయంలో విద్యార్థి లేకపోవడంతో లెక్చరర్ కుమారస్వామి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు విద్యార్థి ఎత్తు 5.4 అడుగులు, చామన ఛాయ రంగులో ఉంటాడని, ఆచూకీ తెలిసిన వారు ఏఎస్ఐ కరుణాకర్ రావుకు 9951104626 నంబరులో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
PRINT TIME: September 08, 2026 02:24 PM
హాస్టల్ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు
హాస్టల్ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు
23-07-2026
8 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
తూప్రాన్ పేట మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి దేశగోని షణ్ముఖ గౌడ్ (17) అదృశ్యమయ్యాడు. వనపర్తి జిల్లా కోడూరుకు చెందిన ఈ విద్యార్థి బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు.అటెండెన్స్ సమయంలో విద్యార్థి లేకపోవడంతో లెక్చరర్ కుమారస్వామి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు విద్యార్థి ఎత్తు 5.4 అడుగులు, చామన ఛాయ రంగులో ఉంటాడని, ఆచూకీ తెలిసిన వారు ఏఎస్ఐ కరుణాకర్ రావుకు 9951104626 నంబరులో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి