Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:58 AM

గురుకుల విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ – మేడి హరికృష్ణ

19-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్

తిప్పర్తి మండలం బండ్లవారి గూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్‌ను సోమవారం అందజేశారు.ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యే భవిష్యత్తుకు బాట వేసే ఆయుధమని, చిన్న వయస్సులోనే సరైన ప్రోత్సాహం లభిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు. గురుకుల పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్స్ ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థను అభినందించారు.

Sthanikam

గురుకుల విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ – మేడి హరికృష్ణ

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్

తిప్పర్తి మండలం బండ్లవారి గూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్‌ను సోమవారం అందజేశారు.ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యే భవిష్యత్తుకు బాట వేసే ఆయుధమని, చిన్న వయస్సులోనే సరైన ప్రోత్సాహం లభిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు. గురుకుల పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్స్ ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News