Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:29 AM

గుడి నిర్మాణానికి నీటి దోహదం.. బోరు వేయించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్

గుడి నిర్మాణానికి నీటి దోహదం.. బోరు వేయించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్

గుడి నిర్మాణానికి నీటి దోహదం.. బోరు వేయించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్
19-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలం, గౌస్ నగర్ : గ్రామంలోని కాటమయ్య గుడి నిర్మాణానికి అవసరమైన నీటి సదుపాయం కోసం బోర్ వేయింపు కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.

గ్రామ గౌడ సోదరులు సమస్యను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బోర్ వేయించి మోటార్ అమర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు కొబ్బరికాయ కొట్టి బోర్ త్రవ్వకాన్ని ప్రారంభించారు.

గుడి నిర్మాణానికి నీటి సమస్య తీరనుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గౌడ సోదరులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

గుడి నిర్మాణానికి నీటి దోహదం.. బోరు వేయించిన పచ్చిమట్ల శివరాజ్ గౌడ్

Article Image

భువనగిరి మండలం, గౌస్ నగర్ : గ్రామంలోని కాటమయ్య గుడి నిర్మాణానికి అవసరమైన నీటి సదుపాయం కోసం బోర్ వేయింపు కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.

గ్రామ గౌడ సోదరులు సమస్యను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బోర్ వేయించి మోటార్ అమర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు కొబ్బరికాయ కొట్టి బోర్ త్రవ్వకాన్ని ప్రారంభించారు.

గుడి నిర్మాణానికి నీటి సమస్య తీరనుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గౌడ సోదరులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News