Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ – ఐదు కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు

08-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ మధ్యలోనే బ్రేక్‌డౌన్ కావడంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

లారీరోడ్డుమధ్యలోనిలిచిపోవడంతో రెండు వైపులా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర కార్లు, బస్సులు,లారీలుపొడవైనక్యూలలోనిలిచిపోయాయి. గంటల తరబడి ప్రయాణికులుతీవ్రఇబ్బందులుఎదర్కొన్నారు.సమాచారం అందినప్పటికీ సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరమైంది. హైవేపై ఇంత భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అత్యవసర సేవల వాహనాలుకూడాట్రాఫిక్‌లోనేఇరుక్కుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే చర్యలు తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని స్థానికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.

Sthanikam

గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ – ఐదు కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ మధ్యలోనే బ్రేక్‌డౌన్ కావడంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

లారీరోడ్డుమధ్యలోనిలిచిపోవడంతో రెండు వైపులా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర కార్లు, బస్సులు,లారీలుపొడవైనక్యూలలోనిలిచిపోయాయి. గంటల తరబడి ప్రయాణికులుతీవ్రఇబ్బందులుఎదర్కొన్నారు.సమాచారం అందినప్పటికీ సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరమైంది. హైవేపై ఇంత భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అత్యవసర సేవల వాహనాలుకూడాట్రాఫిక్‌లోనేఇరుక్కుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే చర్యలు తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని స్థానికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News