Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:45 AM

గోల్డ్ మెడల్ సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే పార్థసారధి అభినందనలు

14-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణ పతకం అందుకున్న ఎస్‌.కే. తస్లీమాను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అభినందించారు. శనివారం ఆమె నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక యువతి అయినప్పటికీ కష్టపడి, ఎన్నో రాత్రులు నిద్ర మానుకొని చదివి రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం గర్వకారణమన్నారు. తస్లీమా విజయానికి సహకరించిన తల్లిదండ్రుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

మైనారిటీ సమాజంలో ఉన్న బాలికలు విద్యపై మరింత దృష్టి పెట్టాలని, ప్రతి కుటుంబం తమ పిల్లలను చదివించాలని ఆయన ఆకాంక్షించారు. జర్నలిజం రంగంలో ముందుకు వెళ్లి మహిళల అభ్యున్నతికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన కలం ద్వారా పోరాడాలని తస్లీమాకు సూచించారు.

Sthanikam

గోల్డ్ మెడల్ సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే పార్థసారధి అభినందనలు

Article Image

యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణ పతకం అందుకున్న ఎస్‌.కే. తస్లీమాను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అభినందించారు. శనివారం ఆమె నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక యువతి అయినప్పటికీ కష్టపడి, ఎన్నో రాత్రులు నిద్ర మానుకొని చదివి రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం గర్వకారణమన్నారు. తస్లీమా విజయానికి సహకరించిన తల్లిదండ్రుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

మైనారిటీ సమాజంలో ఉన్న బాలికలు విద్యపై మరింత దృష్టి పెట్టాలని, ప్రతి కుటుంబం తమ పిల్లలను చదివించాలని ఆయన ఆకాంక్షించారు. జర్నలిజం రంగంలో ముందుకు వెళ్లి మహిళల అభ్యున్నతికి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన కలం ద్వారా పోరాడాలని తస్లీమాకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News