Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:46 AM

గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన గిడ్డంగుల సంస్థ చైర్మన్

గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన గిడ్డంగుల సంస్థ చైర్మన్

గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన గిడ్డంగుల సంస్థ చైర్మన్
11-03-2026 321 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌లోని గిడ్డంగుల సంస్థ గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

గోడౌన్లలో నిల్వ చేస్తున్న సన్న బియ్యాన్ని పరిశీలించి వాటి నాణ్యత, నిల్వ పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన బియ్యం నాణ్యత సరిగా ఉందా లేదా అని పరిశీలించారు.

ఈ సందర్భంగా బియ్యం నిల్వల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని, నిల్వల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదని సంబంధిత అధికారులకు సూచించారు.

Sthanikam

గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన గిడ్డంగుల సంస్థ చైర్మన్

Article Image

నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌లోని గిడ్డంగుల సంస్థ గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

గోడౌన్లలో నిల్వ చేస్తున్న సన్న బియ్యాన్ని పరిశీలించి వాటి నాణ్యత, నిల్వ పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన బియ్యం నాణ్యత సరిగా ఉందా లేదా అని పరిశీలించారు.

ఈ సందర్భంగా బియ్యం నిల్వల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని, నిల్వల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదని సంబంధిత అధికారులకు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News