Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:48 AM

గోండ్ర సతీష్ రెడ్డి మృతికి ట్రాక్టర్ అసోసియేషన్ నివాళి

20-07-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 20:

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన గోండ్ర సతీష్ రెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందడం పట్ల శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సతీష్ రెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే అసోసియేషన్ ప్రతినిధులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సతీష్ రెడ్డి సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తిగా, సమాజంలో అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారని కొనియాడారు. ఆయన మృతి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఏర్పుల స్వామి, అధ్యక్షుడు గుంజ కృష్ణ, మాజీ గౌరవాధ్యక్షుడు కోనేటి కృష్ణ, కోశాధికారి సాగర్ల పవన్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొని తమ సంతాపాన్ని తెలియజేశారు.

Sthanikam

గోండ్ర సతీష్ రెడ్డి మృతికి ట్రాక్టర్ అసోసియేషన్ నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News