Sthanikam - Truth Matters
Logo

గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయం ఏవో కమల విష్ణు అకాల మరణం

Updated : 19 Feb 2026 19:22 IST
As Preferred Source 1 min read
గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయం ఏవో కమల విష్ణు అకాల మరణం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరిపాలన అధికారిగా పనిచేయుచున్న సిహెచ్ కమల విష్ణు గుండెపోటుతో ఈరోజు హైదరాబాదు హాస్పటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలం చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో కూడా ఏవో గా పని చేశారు ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Sthanikam

గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయం ఏవో కమల విష్ణు అకాల మరణం

Article Image

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరిపాలన అధికారిగా పనిచేయుచున్న సిహెచ్ కమల విష్ణు గుండెపోటుతో ఈరోజు హైదరాబాదు హాస్పటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలం చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో కూడా ఏవో గా పని చేశారు ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news