Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:48 AM

గంధమల్ల చంద్రమ్మకు సర్పంచ్ విక్రమ్ ఘన నివాళి

29-03-2026 170 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన గంధమల్ల చంద్రమ్మ మృతి పట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతదేహానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ, వారి దుఃఖంలో తాము భాగస్వాములమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్లు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మందడి విధ్యాసాగర్ రెడ్డి, మంటి లింగస్వామి, మీర్ ఖాజా అలీ, చిన్నపాక శ్రీనివాస్, రాస వెంకటేష్, సింగణబోయిన సత్యనారాయణ, సింగణబోయిన జంగయ్య, మల్లం వెంకటేష్, గర్ధాస్ కరుణాకర్, గోళ్లేపల్లి యాదయ్య, మంటి బిక్షపతి, కంబాలపల్లి శ్రీశైలం, మేకల నరేందర్, బొల్ల నాగరాజు, బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ మధు, నీరుడు వెంకటేష్, నీరుడు నరేష్, కాటపల్లి నరేష్, కాటపల్లి మహేష్, కొంగరి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గంధమల్ల చంద్రమ్మకు సర్పంచ్ విక్రమ్ ఘన నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News