Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:19 PM

ఘనంగా మునిపంపులలో పాపన్న వర్ధంతి. బహుజన ఐక్యతకు పిలుపు

03-04-2026 222 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, మండలంలోని మునిపంపుల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా గౌడ సంఘం పెద్దలు మాట్లాడుతూ మొఘల్ అరాచకాలు, నిజాం నవాబుల దౌర్జన్యాలను ఎదిరించి గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరేసిన మహావీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. అలాంటి మహానుభావుడి స్ఫూర్తితో బహుజనులు ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు.

పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి దుర్గయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి తోలుపునూరి చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు కోనూరు అంజయ్య గౌడ్, కమిటీ సభ్యులు కుక్కడబు స్వామి గౌడ్, ఉయ్యాల మల్లయ్య గౌడ్, సద్దల సత్తయ్య గౌడ్, అశోక్ గౌడ్, కల్లూరు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కోనూరు సత్తయ్య, ముత్తయ్య, మామిళ్ల అశోక్, మామిళ్ల కుమార్, ఉయ్యాల నరసింహ, పులిపల నాగార్జున, మామిళ్ల నాగార్జున, కునూరు శేఖర్ గౌడ్, జితేందర్ గౌడ్, ఉప్పలయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, యువకులు వీరమల్ల గౌడ్, గణేష్ గౌడ్, సైదులు గౌడ్, మచ్చగిరి గౌడ్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా మునిపంపులలో పాపన్న వర్ధంతి. బహుజన ఐక్యతకు పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News