Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:45 AM

ఘనంగా ఎన్‌.దాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎన్‌.దాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎన్‌.దాస్ జన్మదిన వేడుకలు
21-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

డిసిసి ఉపాధ్యక్షులు ఎన్‌.దాస్ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి సరస్వతీనగర్ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్‌.దాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో సరస్వతీనగర్ డివిజన్ అధ్యక్షురాలు ఎన్‌.దేవి, డీసీసీ జనరల్ సెక్రటరీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం.లక్ష్మణ్‌రావు, సీనియర్ నాయకుడు కిషన్ నాయక్, డీసీసీ జాయింట్ సెక్రటరీలు వడ్త్యా రమేష్, ఎన్‌.సరోజా, సంతోష్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు ఘని భాయ్, తలాబ్ చెంచలం డివిజన్ అధ్యక్షుడు ఫిరోజ్ జానీ, రాము, అరవింద్, గూడేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్‌.దాస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. పార్టీకి, ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల మధ్య ఉంటూ మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్‌.దాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

ఘనంగా ఎన్‌.దాస్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News