Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:09 PM

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు*

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు*

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు*
20-04-2026 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా భువనగిరి పట్టణంలో రాయగిరి సహృదయ వృద్ధ అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులకు పండ్లు, కేకు పంపిణీ చేసి, వారికి ఆహారం అందించారు.

ఈ సందర్భంగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి సుధాకర్ రెడ్డి, భువనగిరి నియోజకవర్గం నాయకులు కనకరాజు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు యొక్క ముందు చూపు, టెక్నాలజీకి ప్రాధాన్యతనిచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి మార్గాన్ని ఏర్పరచారని కొనియాడారు.

తదుపరి, తెలుగుదేశం పార్టీ, నరేంద్ర మోడీ నేతృత్వంలోని యువనాయకత్వంతో పాటు, లోకేష్ బాబు నాయుడు నేతృత్వంలో తెలుగు రాష్ట్రాలకు మంచి భవిష్యత్తు రానుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి, గంగసానిపల్లి మాజీ సర్పంచ్ భానూరు సోమయ్య, సిరికొండ సైదులు, కృష్ణమూర్తి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు*

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News