Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
20-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి, చంద్రబాబు పేరున అర్చనలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి భక్తులకు, కార్యకర్తలకు ప్రసాద వితరణ చేశారు.​ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు బడుగు లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుదేశం పార్టీని అజేయ శక్తిగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు."చంద్రబాబు నాయుడు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రాబోయే తరాల భవిష్యత్తును ముందుగానే ఊహించగలిగే గొప్ప విజనరీ. దేశ రాజకీయాల్లో ఆయనది నిర్ణయాత్మక పాత్ర. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం.

​చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు నల్ల పర్వతాలు యాదవ్, గుమ్మడి అంజిరెడ్డి, ఆరగొని అశోక్ గౌడ్, పాశం రఘుపతి, యాట వెంకటేశం, తడక కోటేష్, గోషిక పాండు, అశోక్ గౌడ్, గోవిందా చారి, కలమ్మ, ఆకుల శంకరయ్య, అంజిరెడ్డి, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, గుర్రం యాదగిరి, అంతటి కిష్టయ్య, తెలుగు యువత అధ్యక్షులు బోదుల గణేష్, సాయి, లక్కారం వెంకటేశం, సంజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News