Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

ఘనంగా శ్రీకూర లక్ష్మయ్య 3వ వర్ధంతి వేడుకలు

29-12-2025 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు,బ్రెడ్ పంపిణీ భువనగిరి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్వర్గీయ శ్రీకూర లక్ష్మయ్య 3వ వర్ధంతి సందర్భంగా నేడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్,ఖమ్మం కొత్తగూడెం జిల్లా సంవిధన్ అడ్వైజర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవే స్ చీస్తీ,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు డి.రాములు పాల్గొన్నారు.ముఖ్య నేతల ప్రసంగం - నిరుపమాన సేవలు: శ్రీకూర లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి,ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేశారని నేతలు కొనియాడారు. ఆదర్శప్రాయం భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్‌గా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గా ఆయన అందించిన సేవలు మరువలేనివని,ఆయన కృషి నేటి కాంగ్రెస్ యువతరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు.వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ సిటిజన్ శెట్టి బాలయ్య యాదవ్ పట్టీకారి సత్య నారాయణ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాడురి నరసింహ మాజీ కౌన్సిలర్లు కుక్కదువ్వు సోమయ్య,మాజీ చైర్మన్ పోతాం శెట్టి వెంకటేష్,కైరం కొండ వెంకటేష్,సలావుద్దీన్,కూర శివ కుమార్,కూర సిద్దు రాజషేకర్ షాది ఖానా చైర్మన్ ఎజాస్ బీసీ సంఘం నర్సింహా ఎండీ అఖిల్ డాకూరి ప్రకాష్ సిహెచ్ విశ్వేశ్వర రావు, ఎండీ హమీద్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని శ్రీకూర లక్ష్మయ్య కి ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

ఘనంగా శ్రీకూర లక్ష్మయ్య 3వ వర్ధంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News