Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

గాయపడిన నాయకుడిని పరామర్శించిన గాదరి కిషోర్ కుమార్

గాయపడిన నాయకుడిని పరామర్శించిన గాదరి కిషోర్ కుమార్

గాయపడిన నాయకుడిని పరామర్శించిన గాదరి కిషోర్ కుమార్
04-03-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి: తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు దుబ్బాక కిశోర్ ప్రమాదవశాత్తూ కాలుకు గాయపడిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్ రావుతో కలిసి గ్రామానికి చేరుకుని పరామర్శించారు. గాయంపై వివరాలు అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం పొందాలని సూచించారు.

అదేవిధంగా అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జటంగి మల్లయ్య తండ్రి పాపయ్య ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య, జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

గాయపడిన నాయకుడిని పరామర్శించిన గాదరి కిషోర్ కుమార్

Article Image

తుంగతుర్తి: తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు దుబ్బాక కిశోర్ ప్రమాదవశాత్తూ కాలుకు గాయపడిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్ రావుతో కలిసి గ్రామానికి చేరుకుని పరామర్శించారు. గాయంపై వివరాలు అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం పొందాలని సూచించారు.

అదేవిధంగా అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జటంగి మల్లయ్య తండ్రి పాపయ్య ఇటీవల మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య, జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News