Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి

06-04-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: మండలంలోని ప్రతి పంచాయతీలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల అభివృద్ధికి ఇది కీలకమని ఎంపీడీఓ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో 16 పంచాయతీల కార్యదర్శులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ప్రతి పంచాయతీని సమస్యలేని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎంపీడీఓ కార్యదర్శులకు పిలుపునిచ్చారు.

Sthanikam

గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి

Article Image

సోమందేపల్లి: మండలంలోని ప్రతి పంచాయతీలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల అభివృద్ధికి ఇది కీలకమని ఎంపీడీఓ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో 16 పంచాయతీల కార్యదర్శులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ప్రతి పంచాయతీని సమస్యలేని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎంపీడీఓ కార్యదర్శులకు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News