Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:45 AM

గ్రామాల్లో చిల్లర రాజకీయ గొడవలు సృష్టిస్తున్నది మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

21-01-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునగాల స్థానికం ప్రతినిధి పాముల రాఘవేందర్

కోదాడ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ సుమారు రెండున్నర సంవత్సరాలు ముఖం చాటేసి ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల గెలుపు ఓటములను దృష్టిలో పెట్టుకొని మునగాల మండలంలో చిల్లర రాజకీయ గొడవలు సృష్టిస్తున్నది మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. మండలంలో సస్యశ్యామలంగా ఉన్న గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సహకారంతో అధికార పార్టీ నాయకుల పై అబండాలమోపే విధంగా గొడవలు సృష్టించి స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి పై ఇస్టాంసారంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే మల్లయ్య కు కోదాడ నియోజక ప్రజలు ప్రజాతీర్పు ద్వారా తగిన గుణపాఠం చెప్పిన ఇంకా బుద్ధి మారలేదని ఆవేదన వ్యక్తం పరిచారు. ఈ కార్యక్రమంలో మునగాల గ్రామ ఉపసర్పంచ్ కాసర్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాల్లో చిల్లర రాజకీయ గొడవలు సృష్టిస్తున్నది మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Article Image

మునగాల స్థానికం ప్రతినిధి పాముల రాఘవేందర్

కోదాడ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ సుమారు రెండున్నర సంవత్సరాలు ముఖం చాటేసి ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల గెలుపు ఓటములను దృష్టిలో పెట్టుకొని మునగాల మండలంలో చిల్లర రాజకీయ గొడవలు సృష్టిస్తున్నది మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. మండలంలో సస్యశ్యామలంగా ఉన్న గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సహకారంతో అధికార పార్టీ నాయకుల పై అబండాలమోపే విధంగా గొడవలు సృష్టించి స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి పై ఇస్టాంసారంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే మల్లయ్య కు కోదాడ నియోజక ప్రజలు ప్రజాతీర్పు ద్వారా తగిన గుణపాఠం చెప్పిన ఇంకా బుద్ధి మారలేదని ఆవేదన వ్యక్తం పరిచారు. ఈ కార్యక్రమంలో మునగాల గ్రామ ఉపసర్పంచ్ కాసర్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News