Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:29 AM

గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు

గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు

గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు
20-04-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో “స్థానికం” దినపత్రికకు విశేష ఆదరణ లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా పత్రిక చేరడంతో స్థానిక వార్తలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

గ్రామానికి చెందిన కొండ శేఖర్ గౌడ్ బయట కూర్చొని పత్రికను ఆసక్తిగా చదువుతూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పత్రికలో ప్రచురితమవుతున్న ప్రాంతీయ వార్తలు, సమస్యలు, అభివృద్ధి అంశాలు ప్రజలకు దగ్గరగా ఉండటంతో గ్రామస్థులు దినపత్రికను ఆదరిస్తున్నారని స్థానికులు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో సమాచార విస్తరణకు “స్థానికం” దినపత్రిక వేదికగా మారుతూ, ప్రజలకు ఉపయోగకరమైన వార్తలను అందిస్తున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

Sthanikam

గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో “స్థానికం” దినపత్రికకు విశేష ఆదరణ లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా పత్రిక చేరడంతో స్థానిక వార్తలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

గ్రామానికి చెందిన కొండ శేఖర్ గౌడ్ బయట కూర్చొని పత్రికను ఆసక్తిగా చదువుతూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పత్రికలో ప్రచురితమవుతున్న ప్రాంతీయ వార్తలు, సమస్యలు, అభివృద్ధి అంశాలు ప్రజలకు దగ్గరగా ఉండటంతో గ్రామస్థులు దినపత్రికను ఆదరిస్తున్నారని స్థానికులు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో సమాచార విస్తరణకు “స్థానికం” దినపత్రిక వేదికగా మారుతూ, ప్రజలకు ఉపయోగకరమైన వార్తలను అందిస్తున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News