Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:41 PM

గ్రామ ప్రజల ఆరోగ్యానికి కొత్త అడుగు… సర్పంచ్ విక్రమ్ చేతుల మీదుగా మెడికల్ షాప్ ప్రారంభం

29-03-2026 325 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అజయ్ ఫస్ట్ ఎయిడ్ & మెడికల్ షాప్‌ను సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఘనంగా ప్రారంభించారు. కొంగరి రాజలింగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని, ఈ మెడికల్ షాప్ ద్వారా ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందుతాయని అన్నారు. గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్ పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మందడి విద్యాసాగర్ రెడ్డి, గర్ధాస్ వినయ్, మంటి లింగస్వామి, మీర్ ఖాజా అలీ, చిన్నపాక శ్రీనివాస్, రాస వెంకటేష్, సింగణబోయిన సత్యనారాయణ, సింగణబోయిన జంగయ్య, గర్ధాస్ కరుణాకర్, గోళ్లేపల్లి యాదయ్య, మంటి బిక్షపతి, బొల్ల నాగరాజు, బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ మధు, నీరుడు వెంకటేష్, నీరుడు నరేష్, కాటపల్లి నరేష్, కాటపల్లి మహేష్, పగుడాల నరేందర్, కొంగరి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ ప్రజల ఆరోగ్యానికి కొత్త అడుగు… సర్పంచ్ విక్రమ్ చేతుల మీదుగా మెడికల్ షాప్ ప్రారంభం

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అజయ్ ఫస్ట్ ఎయిడ్ & మెడికల్ షాప్‌ను సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఘనంగా ప్రారంభించారు. కొంగరి రాజలింగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని, ఈ మెడికల్ షాప్ ద్వారా ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందుతాయని అన్నారు. గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్ పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మందడి విద్యాసాగర్ రెడ్డి, గర్ధాస్ వినయ్, మంటి లింగస్వామి, మీర్ ఖాజా అలీ, చిన్నపాక శ్రీనివాస్, రాస వెంకటేష్, సింగణబోయిన సత్యనారాయణ, సింగణబోయిన జంగయ్య, గర్ధాస్ కరుణాకర్, గోళ్లేపల్లి యాదయ్య, మంటి బిక్షపతి, బొల్ల నాగరాజు, బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ మధు, నీరుడు వెంకటేష్, నీరుడు నరేష్, కాటపల్లి నరేష్, కాటపల్లి మహేష్, పగుడాల నరేందర్, కొంగరి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News