Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

ఏపూరి గ్రామంలో వడ్ల మార్కెట్ ప్రారంభం

ఏపూరి గ్రామంలో వడ్ల మార్కెట్ ప్రారంభం

ఏపూరి గ్రామంలో వడ్ల మార్కెట్ ప్రారంభం
18-04-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం గుండ్రంపల్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏపూరి గ్రామంలో వడ్ల మార్కెట్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి హాజరై మార్కెట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తమ పంటలకు సరైన ధర లభించేలా మార్కెట్‌లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశం కల్పించడం ఈ మార్కెట్ ప్రధాన లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకన్న, మార్కెట్ డైరెక్టర్ యాదగిరి, ఏపూరి గ్రామ శాఖ అధ్యక్షుడు పాలెం కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ సురిగి లింగస్వామి, మాజీ సర్పంచ్ గడకారు సైదులు, కార్యదర్శి బండ శేఖర్ పాల్గొన్నారు.అలాగే రైతులు గుమ్మి వెంగల్రెడ్డి, టేకుల నర్సిరెడ్డి, కొండే వెంకటేశు, కొండే లింగస్వామి, బండ మచ్చ గిరి, బియ్యపు వెంకటేశం, వలిగొండ నరసింహ, గ్రామ సెక్రటరీ మల్లేష్, మందుల కిష్టయ్య, గోపగోని మల్లయ్య, బండ కిష్టయ్య, మందుల వెంకటేష్, బచ్చగొని నరసింహ, పంతంగి గణేష్, దేవరపల్లి శీను రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏపూరి గ్రామంలో వడ్ల మార్కెట్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News