Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:42 AM

“ఎన్జీ కళాశాల విద్యార్థుల ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం సందర్శన: భౌతిక శాస్త్ర ప్రయోగశాల అనుభవం!”

“ఎన్జీ కళాశాల విద్యార్థుల ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం సందర్శన: భౌతిక శాస్త్ర ప్రయోగశాల అనుభవం!”

“ఎన్జీ కళాశాల విద్యార్థుల ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం సందర్శన: భౌతిక శాస్త్ర ప్రయోగశాల అనుభవం!”
February 28, 2026 06:35 AM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

“ఎన్జీ కళాశాల విద్యార్థుల ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం సందర్శన: భౌతిక శాస్త్ర ప్రయోగశాల అనుభవం!”

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థి ఫీల్డ్ విజిట్ లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంలో స్కూల్ ఆఫ్ ఫిజిక్స్‌లోని శాస్త్ర పరిశోధన ప్రయోగశాలలను డాక్టర్ జ్యోతి గారి ఆధ్వర్యంలో విద్యార్థులు సందర్శించి, అవగాహన ఏర్పరచుకున్నారు. ప్రొఫెసర్ మనోజ్ కుమార్ గారు విద్యార్థులతో మాట్లాడుతూ, భౌతిక శాస్త్రాన్ని పరిపక్వతగా పరిశీలిస్తే సాధ్యమైన అద్వితీయ ప్రయోగాల గురించి చర్చించారు. ఈ అనుభవం విద్యార్థుల కౌతుకాన్ని పెంచింది. యూనివర్సిటీలోని అతి పెద్ద గ్రంధాలయాన్ని సందర్శించిన విద్యార్థులు చాలా సంతోషం వ్యక్తంచేశారు. “భవిష్యత్తులో ఈ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తాము” అని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల భౌతికశాస్త్ర హొడ్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, లెక్చరర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ వి. వెంకటేశం, మన్నెం వెంకటయ్య మరియు శశికళ మేడం పాల్గొన్నారు. ఈ ఫీల్డ్ విజిట్ విద్యార్థులకు ప్రామాణిక అనుభవాన్ని అందింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News