Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:53 PM

ఎక్సైజ్ కమిషనర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి....

13-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సోమిరెడ్డిపై కమిషనర్ ప్రవర్తన అభ్యంతరకరం..... పెన్షనర్ల సంఘం ధ్వజం......

ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి పట్ల కమిషనర్ హరికిరణ్ ప్రవర్తించిన తీరును కోదాడ ప్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివారం కోదాడ పెన్షనర్స్ బిల్డింగ్ లో నిర్వహించిన సమావేశంలో అ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య మాట్లాడుతూ నిజాయితీగల అధికారిపై అసభ్య పదజాలం వాడటం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిషనర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వోద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, టీఎన్జీవో అధ్యక్షులు చిరంజీవి, కోదాడ యూనిట్ ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు,అసోసియేట్ అధ్యక్షులు వరకాల జానయ్య, కార్యవర్గ సభ్యులు బాలేమియా, కోటి కోటయ్య, తదితర పెన్షనర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.......

Sthanikam

ఎక్సైజ్ కమిషనర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News