Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:47 AM

ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.. పది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య

13-03-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఆందోళన చెందకుండా ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య సూచించారు. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు అని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు శాతం వందకు వంద ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఇష్టపడి, ఏకాగ్రతతో పరీక్షలు రాసి తమ తల్లిదండ్రుల ఆశయాలను, ఉపాధ్యాయుల సంకల్పాన్ని నెరవేర్చాలని కోరారు.

ఈ సందర్భంగా నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Sthanikam

ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.. పది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య

Article Image

పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఆందోళన చెందకుండా ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య సూచించారు. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు అని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు శాతం వందకు వంద ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఇష్టపడి, ఏకాగ్రతతో పరీక్షలు రాసి తమ తల్లిదండ్రుల ఆశయాలను, ఉపాధ్యాయుల సంకల్పాన్ని నెరవేర్చాలని కోరారు.

ఈ సందర్భంగా నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News