Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

విద్యుత్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చురుకైన చర్యలు

21-04-2026 253 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యుత్ కార్మికుల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి, ఆర్థిక భారం లేని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు సూచించినట్లు తెలంగాణ విద్యుత్ అర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) వెల్లడించింది.

ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం మరియు ప్రభుత్వ విప్, ఎంఎల్సీ అద్దంకి దయాకర్ లను జేఏసీ రాష్ట్ర నాయకత్వం వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

అనంతరం TGSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసి కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు జాయింట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కన్సీలేషన్ సమావేశానికి జేఏసీ ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. త్వరలో కార్మికుల సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, కార్మిక సోదర సోదరీమణులకు జేఏసీ నాయకులు భరోసా కల్పించారు

Sthanikam

విద్యుత్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చురుకైన చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News