Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

విద్యుత్ అధికారులుమా సమస్యలను పరిష్కరించండి; మీటర్ రీడర్స్ వర్కర్లు డిమాండ్

27-02-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల కేంద్రం పలు గ్రామాలలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ వర్కర్లు మా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తుంగతుర్తి ఏఈ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మీటర్ రీడర్స్ వర్కర్లు మాట్లాడుతూ... రోజురోజుకు బిల్లింగ్ తేదీలను కుదించడమే కాకుండాNPDCL పరిధి బిల్డింగు పూర్తి అయిన తర్వాత మిగతా పని దినాలు కల్పించడం జరుగుతుందని, అదే విధంగాSPDCL పరిధిలో కూడా NPDCL మాదిరీగానే పని కల్పించవలసిందిగా ఎన్నోసార్లు పై అధికారులకు వినతి పత్రం అందజేసి మా సమస్యలను పరిష్కరించాలని దృష్టికి తీసుకెళ్లాం ఇంతవరకు ఎలాంటి స్పందించలేదు. మా సమస్యలు ను పరిష్కరించి, న్యాయం చేసేంతవరకు బిల్లింగ్ పనులను చేయలేమని అన్నారు, కావున ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మీటర్ లీడర్స్ వర్కర్లు అనే బోయిన సంతోష్, ఇరుగు పుల్లయ్య ,షేక్ జిలాని, మల్లె పాక గణేష్, ధరావతు చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ అధికారులుమా సమస్యలను పరిష్కరించండి; మీటర్ రీడర్స్ వర్కర్లు డిమాండ్

Article Image

తుంగతుర్తి మండల కేంద్రం పలు గ్రామాలలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ వర్కర్లు మా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తుంగతుర్తి ఏఈ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మీటర్ రీడర్స్ వర్కర్లు మాట్లాడుతూ... రోజురోజుకు బిల్లింగ్ తేదీలను కుదించడమే కాకుండాNPDCL పరిధి బిల్డింగు పూర్తి అయిన తర్వాత మిగతా పని దినాలు కల్పించడం జరుగుతుందని, అదే విధంగాSPDCL పరిధిలో కూడా NPDCL మాదిరీగానే పని కల్పించవలసిందిగా ఎన్నోసార్లు పై అధికారులకు వినతి పత్రం అందజేసి మా సమస్యలను పరిష్కరించాలని దృష్టికి తీసుకెళ్లాం ఇంతవరకు ఎలాంటి స్పందించలేదు. మా సమస్యలు ను పరిష్కరించి, న్యాయం చేసేంతవరకు బిల్లింగ్ పనులను చేయలేమని అన్నారు, కావున ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మీటర్ లీడర్స్ వర్కర్లు అనే బోయిన సంతోష్, ఇరుగు పుల్లయ్య ,షేక్ జిలాని, మల్లె పాక గణేష్, ధరావతు చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News