తుంగతుర్తి;విద్యార్థులు నిత్యం యోగా చేస్తే ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది అని అతను ఉపాధ్యాయులు మహేందర్ తెలిపారు. గురువారం మండలంలోని గొట్టుపర్తి ప్రాథమిక పాఠశాలో విద్యార్థులకు యోగ పై అవగాహన, అభ్యాసాలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులు ఆసనాలు చేయడం వలన శరీర దృఢత్వంతో పాటు, అనారోగ్యానికి మనం దూరంగా ఉంటామని అన్నారు. యోగాతోనే మానసిక ఆరోగ్యం ఏర్పడుతుందని, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని,. యోగాతోనే శారీరక మానసిక ఆరోగ్యం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, స్వాతి, విద్యార్థులు పాల్గొన్నారు.
PRINT TIME: September 08, 2026 02:27 PM
విద్యార్థులు నిత్యం యోగా చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది ; ప్రధానో ఉపాధ్యాయులు మహేందర్

23-07-2026
143 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి;విద్యార్థులు నిత్యం యోగా చేస్తే ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది అని అతను ఉపాధ్యాయులు మహేందర్ తెలిపారు. గురువారం మండలంలోని గొట్టుపర్తి ప్రాథమిక పాఠశాలో విద్యార్థులకు యోగ పై అవగాహన, అభ్యాసాలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులు ఆసనాలు చేయడం వలన శరీర దృఢత్వంతో పాటు, అనారోగ్యానికి మనం దూరంగా ఉంటామని అన్నారు. యోగాతోనే మానసిక ఆరోగ్యం ఏర్పడుతుందని, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని,. యోగాతోనే శారీరక మానసిక ఆరోగ్యం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, స్వాతి, విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి